Header Banner

భూ రికార్డుల డిజిటలైజేషన్ పై భారీ కార్యశాల! కేంద్రమంత్రి కీలక సూచనలు!

  Thu May 15, 2025 14:56        Politics

భూముల రీసర్వే మరియు భూ రికార్డుల డిజిటలైజేషన్‌పై కార్యశాల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతోంది. గుంటూరు ఐటీసీ హోటల్‌లో ఈ కార్యశాలను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్, సీసీఎల్‌ఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూమి సంబంధిత వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్‌గా ఉన్నాయి. అమెరికాలో అధికారులు నేరుగా ఇళ్ల వద్దకు, భూముల వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేస్తారు. అక్కడ ఇళ్లను కొనుగోలు చేసిన తరువాత 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయినది చూసి నేను ఆశ్చర్యపోయానని మంత్రి చెప్పారు. వందేళ్ల తర్వాత జరుగుతున్న భూముల సర్వే జాగ్రత్తగా చేయవలసినది అని ఆయన స్పష్టం చేశారు. సిబ్బంది కొరత, నిధుల సమస్యలను అధిగమించడంపై దృష్టి పెట్టామన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.

 

ఇది కూడా చదవండివైసిపికి మరో బిగ్ షాక్! కీలక నేత పార్టీకి రాజీనామా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! మాజీ మంత్రిపై కేసు నమోదు!

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LandSurvey #LandRecords #Digitization #UnionMinister #Pemasani #RuralDevelopment